Breaking News

వికిలీక్స్ లో చంద్రబాబు ‘ట్యాపింగ్’ అవినీతి

Wikileaks-chandrababu

చంద్రబాబు అవినీతి మరోసారి బట్టబయలైంది.. ఏపీ సీఎం చంద్రబాబు ట్యాపింగ్ వస్తువులు కొనేందుకు జూబ్లీహిల్స్ లోని ఓ ఐటీ సంస్థతో కలిసి సింగపూర్ హ్యాకింగ్ టీం ద్వారా యత్నించారు. దీనిపై మెయిల్స్ అటూ ఇటూ నడిచాయి. చంద్రబాబు ఎవరికి తెలియకుండా ట్యాపింగ్ వస్తువులు కొనడంపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఇది తెలంగాణ ప్రభుత్వ పెద్దల కోసమేనని సమాచారం.

ఈ విషయం వీకిలీక్స్  బట్టబయలు చేయడంతో ఇప్పుడు చంద్రబాబు మరో అవినీతి కేసులో ఇరుకున్నారు. ఓటుకు నోటు , వికీలిక్స్ ట్యాపింగ్ చర్యలతో బాబు తల బొప్పి కడుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *