Breaking News

వికలాంగుల కోసం కూడా ఒక స్మార్ట్ ఫోన్

verzioncontestcover

ఇజ్రాయిల్ : వికలాంగుల కోసం కూడా ఒక స్మార్ట్ ఫోన్ ను రూపొందించారు ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు.. చేతలు, కాళ్లు కదల్చలేని వారి కోసం కనుసైగలతో స్మార్ట్ ఫోన్ ను వినియోగించేలా ఒక ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను రూపొందించారు. సీసేమ్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ. ఈ ఫోన్ ను తాకాల్సిన అవసరం లేదు. కేవలం కనుసైగల ఆధారంగా ప్రత్యేకమైన వ్యవస్థల్ని అందులో అమర్చారు.

కంటి చూపుతో ఒక కస్సర్ కదిలేలా ఫోన్ పనిచేస్తుంది. ఈ ఫోన్ కేవలం కాల్ చేసుకునేందుకే కాదు.. సగటు స్మార్ట్ ఫోన్లో ఉండే ఫీచర్లను అన్నింటిని వాడుకునే సదుపాయం వికలాంగులకు ఉంటుంది. ఈ ఫోన్ తయారు చేసిన వ్యక్తి కూడా వికలాంగులే కావడం విశేషం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *