Breaking News

వాళ్లు పండుగ చేసుకున్నారు..

00RK

హైదరాబాద్ : సుప్రీంకోర్టు తెలంగాణలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను పునరుద్దరించాని తీర్పునివ్వడంతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఉద్యోగులు పండుగ చేసుకున్నారు. సంస్థ ఎండీ రాధాకృష్ణ ఏబీఎన్ ఆఫీసులో కేక్ కట్ చేసి ఏబీఎన్ ప్రసారాలు ఇకనైనా పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.

వరంగల్ ఆంధ్రజ్యోతి డెస్క్ లో సంబరాలు

వరంగల్ ఆంధ్రజ్యోతి డెస్క్ లో సంబరాలు

సంస్థ ఉద్యోగులందరూ ఆయా ఎడిషన్లలో పండుగ చేసుకున్నారు. ప్రజాస్వామ్య తెలంగాణలో ఏబీఎన్ గెలిచిందని నినదించారు. వరంగల్ డెస్క్ లో సంబరాలు అంబరాన్నంటాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *