Breaking News

వాళ్లకు లంక పర్యటనకు అనుమతివ్వలేదు..

208999770

భారత క్రికెటర్లందరికీ చిక్కొచ్చిపడింది.. ఇన్నాళ్లు ఏ విదేశీ పర్యటనకు వెళ్లినా వెంట భార్యల్ని, ప్రియురాళ్లని వెంట తీసుకెళ్లే క్రికెటర్లకు శ్రీలంక పర్యటనకు మాత్రం బీసీసీఐ నో చెప్పింది.. లంకలో భార్యలను, ప్రియురాళ్లను తీసుకెళితే ఆట గాడితప్పుతుందని అందుకే నో చెప్పినట్టు బీసీసీసీ అధికారులు తెలిపారు.

గత ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీ ప్రియురాలు అనుష్క తో ఉండడానికి బీసీసీఐ అనుమతిచ్చింది. ఇది వివాదానికి దారితీసింది..దీంతో ఈసారి లంక పర్యటనకు భార్యకు, క్రికెటర్లకు నో చెప్పింది. దీని ద్వారానైన క్రికెటర్లు మెరుగ్గా ఆడుతారని బీసీసీఐ అంటోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *