తల్లీకూతుళ్ల ఆత్మహత్య, పెంచుకున్న కుక్కకు ఉరి

ప్రకాశం జిల్లాలో మనస్తాపంతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. పోతుపోతూ తాము పెంచుకుంటున్న కుక్కకు సైతం ఉరేసి చంపేశారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో ఈ ఘటన జరిగింది.  ఓ కేసు విచారణలో భాగంగా  ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ తో మనస్తాపం చెందిన అతడి భార్య, కూతురు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. తాము చనిపోతే కుక్క ఒంటరైపోతుందన్నా సాకుతో కుక్కకు కూడా ఉరేసి చంపడం స్థానికులను కలిచివేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *