వారధి ద్వారా నిరుద్యోగ యువతకు అవగాహన

02

కరీంనగర్ : నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు అమలు పరుస్తున్న వారధి పథకంలో భాగంగా శుక్రవారం ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులకు అవగాహన శిబిరాన్ని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో కరీంనగర్ కలెక్టర్, ఎస్పీ లు నీతూ ప్రసాద్, శివప్రసాద్ లు ప్రారంభించారు.

01002

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *