వాడు మగడ్రా బుజ్జీ..

eliot

అతడు పుట్టింది సౌతాఫ్రికాలోనే.. సౌతాఫ్రికా ఏ తరపున క్రికెట్ మ్యాచ్ కూడా ఆడాడు. అతడు న్యూజిలాండ్ రెగ్యులర్ ఆటగాడు.. కాదు. కొన్నాళ్ల క్రితం సౌతాఫ్రికా నుంచి న్యూజిలాండ్ కు వచ్చి క్రికెట్ ఆడిన 36 ఏళ్ల అతడు అదే సౌతాఫ్రికాను నాకౌట్ మ్యాచ్ లో చావు దెబ్బతీసి ఆ జట్టును ఇంటికిపంపించాడు.

అతడు ఎవరో కాదు.. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ గ్రాంట్ ఇలియట్. అతడు పుట్టింది. పెరిగింది. క్రికెట్ ఆడింది సౌతాప్రికాలోనే కానీ న్యూజిలాండ్ వచ్చి సెటిల్ అయ్యాడు. నిన్న జరిగిన ప్రపంచకప్ సెమీస్ లో న్యూజిలాండ్ ను ఫైనల్ కు చేర్చింది ఇలియట్.. అద్భుత అటతీరుతో సౌతాఫ్రికాను ఇంటికి పంపించిన ఇలియట్ ది సౌతాఫ్రికానే కావడం విశేషం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *