వాట్స్ ఆప్ ప్రాణాలు తీసింది..

అదేపనిగా వాట్స్ ఆప్ చూస్తున్న భార్యను అది వద్దని హెచ్చరించడంతో మనస్తాపం చెందిన భార్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో భర్త కలత చెందిన బిల్డింగ్ మీద నుంచే దూకడానికి యత్నించాడు.. పలువురు కాపడడంతో భర్త బతికాడు.. భార్య చనిపోయింది..

కేరళకు చెందిన 22ఏళ్ల అపర్ణ కోయంబత్తూర్ లో లారీ డ్రైవర్ కుమార్ తో పెళ్లయ్యింది. భార్య అదే పనిగా వాట్స్ ఆప్ ఆడడంతో విసిగిపోయిన భర్త హెచ్చిరంచి సెల్ ఫోన్ లాక్కున్నాడు. దీంతో గదిలోకి వెళ్లిన తలుపులేసుకున్న భార్య కోపంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుమార్ తలుపులు పగులకొట్టి చూసేసరికి ఫ్యాన్ కు వేలాడుతూ చనిపోయి ఉంది. దీంతో కలత చెందిన కుమార్ బిల్డింగ్ పై నుంచి దూకేందుకు సిద్దపడగా స్థానికులు అడ్డుకొని కాపాడారు.

వాట్స్ యాప్ చేసిన పనికి ఓ భార్య చనిపోగా.. భర్త పరిస్థితి విషమం అయ్యింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *