వాటర్ గ్రిడ్ కు కేటీఆర్ శంకుస్థాపన

కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం అగ్రహారం లో తెలంగాణ త్రాగు నీటి సరఫరా ప్రాజెక్ట్ కు పంచాయత్ రాజ్ & ఐ.టి. శాఖ మాత్యులు కె. తారక రామ రావు శంకుస్థాపన చేశారు.  ఈ కార్యక్రమం లో పాల్గొన్న వేములవాడ ఎం.ఎల్.ఎ.రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ . & రాష్ట్ర సహకార బ్యాంక్ చైర్మెన్ రవీందర్ రావు

22

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *