వాజ్ పేయికి భారతరత్న పురస్కారం పంపిణీ

ఢిల్లీ : భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి భారత రత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు. వాజ్ పేయి నివాసంలోనే జరిగిన ఈ కార్యక్రమంలో స్వయంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వచ్చి వాజ్ పేయి కి భారత రత్న పురస్కరం అందజేశారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు అతి కొద్ది మంది కేంద్ర మంత్రులు, సీఎంలు మాత్రమే హాజరయ్యారు. కాగా ఈ అవార్డు గురించి, పురస్కారం గురించి తెలుసుకునే స్థితిలో వాజ్ పేయి లేరు. ఆయనకు వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో మతిమరుపు వచ్చింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *