వసుంధర సీఎం పదవికి ఎసరు

లలిత్ మోడీ వ్యవహారం రాజస్తాన్ సీఎం వసుంధరా రాజేకు చుట్టుకుంటోంది. ఆమె లలిత్ మోడీకి సన్నిహితురాలని.. ఆయననుంచి 11 కోట్లను తన హోటల్ లో పెట్టుబడులు పెట్టుకుందని.. ముంబై లోని ఓ హోటల్లో ఇద్దరు కలిసి  ఆ హోటల్ బిల్లు కోటికి పైగా నమోదు చేశారని అభియోగాలున్నాయి. ఇవన్నీ వసుంధరకు మచ్చ తెచ్చాయి. లలిత్ మోడీకి ఆమె చాలా సహాయపడ్డట్లు వార్తలు వచ్చాయి.

దీంతో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా దృష్టి సారించారు . ఆమె వ్యతిరేక వర్గం నేత ఓం మాథుర్ ను రాజస్తాన్ సీఎంను చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *