వర్షం వల్ల పాక్-సౌతాఫ్రికా మ్యాచ్ కు అంతరాయం

అక్లాండ్ : ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్ బిలో శనివారం  దక్షిణాప్రికా, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగిచింది. పదే పదే వర్షం లోనే పాకిస్తాన్ బ్యాటింగ్ కొనసాగించింది. 40.1 ఓవర్లు 197/ 5 ఉన్నప్పుడు మ్యాచ్ వర్షం అంతరాయంతో నిలిచిపోయింది. మొదట టాస్ ఓడిపోయి పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తోంది. అనంతరం దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తుంది. వర్షం వల్ల మ్యాచ్ ను కుదించే అవకాశం ఉంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *