వర్షం కారణంగా బెంగళూరు, రాజస్తాన్ మ్యాచ్ రద్దు

బెంగళూరు : వర్షం వల్ల రద్దైన బెంగళూరు రాజస్తాన్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు బ్యాటింగ్ లో అదరగొట్టింది.  ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే సాధ్యమైన ఈ మ్యాచ్ లో 20 ఓవర్లలో బెంగళూరు 200 పరుగులు చేసింది. సర్ఫరాజ్ 45, డివిలియర్స్ 57 మెరవడంతో బెంగళూరు భారీ స్కోరు సాధించింది. అనంతరం భారీ వర్షంతో మ్యాచ్ రద్దయింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *