రాంగోపాల్ వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. వీరప్పన్ పాత్రధారి ‘సందీప్’ నటన అద్భుతంగా ఉందని.. రాంగోపాల్ వర్మ , చిత్రం యూనిట్ మెచ్చుకుంది. వీక్షకులు కూడా సందీప్ నటనకు ఫిదా అయ్యారు.