వర్మ ‘మొగిలిపువ్వు’ ట్రైలర్ రిలీజ్

ప్రతీ మొగాడి సెల్ ఫోన్ భార్యకు తెలియని ఏదో రహస్యం దాగి ఉంటుంది..’ అంటూ రాంగోపాల్ వర్మ సస్పెన్స్ క్రియేట్ చేస్తూ ఓ సినిమా రూపొందించాడు. మొగిలిపువ్వు టైటిల్ తో రూపొందిన చిత్రాన్ని రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించారు.

సచిన్ జోషి, కైనత్ అరోరా, మీరా చోప్రాలు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం హర్రర్ రోమాంటిక్ గా రూపొందించారు వర్మ. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *