వర్మ ప్రేమకథా చిత్రం ‘365డేస్‘

ఎప్పుడు కత్తులు, తుపాకులు మాఫియా అంటూ తెరపై భయాన్ని, కోపాన్ని , హర్రర్ మూవీలు తీసే రాంగోపాల్ వర్మ ఒక్కసారిగా మారిపోయి రోమాంటిక్ ప్రేమ కథా చిత్రాన్ని తీస్తూ అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాడు. ఆద్యంతం ఓ పెళ్లి నేపథ్యంలో సాగే ఈ రోమాంటిక్ ప్రేమ కథా చిత్రానికి ‘365డేస్’ అనే టైటిల్ పెట్టాడు. కుటుంబమంతా కలసి కూర్చునే చూసే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటూ చిత్రం ట్రైలర్ ను గురువారం రిలీజ్ చేశాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *