వర్మకు గట్టి షాక్ ఇచ్చిన వంగవీటి రాధా

Ram-Gopal-Varma-Says-–-He-is-a-Roaring-Dog

వంగవీటి రంగా కథతో సినిమా తీస్తానన్న రామ్ గోపాల్ వర్మపై రంగా కుమారుడు రాధా స్పందించారు. ఓ ప్రైవేట్ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సినిమాలో వాస్తవాన్ని చూపిస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని.. అంతే తప్ప రంగా జీవితంపై బురదజల్లితే మాత్రం వర్మను వదిలిపెట్టనని రాధా మండిపడ్డారు.

తమ ఇంటిపేరుతో ఇష్టమొచ్చినట్లు సినిమాలు తీసి అవాకులు, చెవాకులు పేలితే అభిమానులే తగిన బుద్ది చెబుతారని రాధా తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *