Breaking News

వరుణ్ సందేశ్ ‘లవకుశ’ టీజర్ రిలీజ్

varunlavakusha

హైదరాబాద్, ప్రతినిధి : వరుణ్ సందేశ్ రొమాంటిక్ మూవీ ‘లవకుశ’ మూవీ టీజర్ విడుదలైంది. మొన్నటికి మొన్న వరుణ్ నటించిన ‘పడ్డానండి ప్రేమలో మరి’ చిత్రం రెండు వారాల కిందటే రిలీజ్ అయ్యింది. ఇప్పుడు మరో చిత్రం టీజర్ వరుసగా రిలీజ్ కావడం విశేషం. వరుణ్ లవకుశలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

కామెడీ, యాక్షన్, రొమాన్స్ దట్టించి కొట్టించిన లవకుశకు సత్యమోహన్, ప్రకాశ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వరుణ్ సందేశ్ తరఫున రిచాపనయ్, రుచి త్రిపాఠీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.. జేశ్రీ శివన్ ఈ చిత్రానికి నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *