Breaking News

వరుణ్-పూరి ‘లోఫర్’ చిత్రం షూటింగ్ ప్రారంభం

LOAFER (6)

శ్రీ శుభ స్వేత ఫిలింస్ పతాకంపై ప్రముఖ నటుడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా పూరిజగన్నాథ్ దర్వకత్వంలో ‘లోఫర్ ’ చిత్రం బుధవారం ప్రారంభమైంది. ఈ చిత్రానికి నాగబాబు, పూరి కుటుంబ సభ్యులు హారతలు పూజలు చేసి ప్రారంభించారు. ఈ సినిమాలో కొత్త హీరోయిన్ పరిచయం అవుతోంది.

నాగబాబు, పూరిజగన్నాథ్ ల కుటుంబ సభ్యులు.. హీరో వరుణ్ తేజ, చిత్రం యూనిట్ ప్రారంభ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *