Breaking News

వరుణ్ తేజ్ ను లోఫర్ చేసిన పూరి, ఈరోజు ఆడియో లాంచ్

Loafer audio walls (3)

పూరిజగన్నాథ్ సరైన కథ దొరకాలి గానీ చెడుగుడు ఆడే డైరెక్టర్.. పోకిరితో ఎంత ప్రభంజనం సృష్టించాడో అందరికీ తెలిసిందే.. అలాంటి పూరి జగన్నాథ్ లేటెస్ట్ గా తెరకెక్కిస్తున్న చిత్రం ‘లోఫర్’. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్నారు.  శ్రీ సుభ స్వేత ఫిలింస్ పతాకంపై స్వేతలానా నిర్మిస్తున్న చిత్రానికి సీవీ రావు నిర్మాతగా వ్యవహస్తున్నారు.

Loafer audio walls (2)Loafer audio walls (2)

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *