Breaking News

వరుడికి ఎయిడ్స్.. ఆగిపోయిన పెళ్లి

cancel-marriageF-1024x630

వరంగల్ , ప్రతినిధి : మరికొద్ది సేపట్లో పెళ్లి జరగబోతోంది. పెళ్లి బజాలు, కొత్త దుస్తులు, రంగురంగుల హంగులతో పెళ్లిమండపం కళకళలాడుతోంది. కానీ ఒక్కసారిగా కలకలం రేపింది ఓ వార్త.. అదే వరుడికి ఎయిడ్స్ ఉందని.. దీంతో ఒక్కసారిగా వధువు బంధువలకు షాక్.. షాక్ నుంచి తేరుకొని వరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు వధువు బంధువులు.

వరంగల్ జిల్లా హసన్ పర్తి మండలం అల్లసాగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరికాసేపట్లో
పెళ్లి జరగనుండగా వరుడి హెచ్ఐవీ అని తేలడంతో పెళ్లిని రద్దు చేశారు వధువు బంధువులు. అనంతరం తమను మోసం చేశారంటూ స్థానిక పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *