Breaking News

వరల్డ్ కప్ ప్రసారాలు డీడీలో వద్దంటూ పిటీషన్

Doordarshan

ఢిల్లీ, ప్రతినిధి : క్రికెట్ వరల్డ్ కప్ ప్రసారాలు ప్రతీ సంవత్సరం ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీడీలో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.. కానీ దీనివల్ల తమ ఆదాయానికి భారీగా గండిపడుతోందని స్టార్, ఈఎస్పీఎన్, బీసీసీఐలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ప్రత్యక్ష ప్రసారాల ఫీడ్ ను కేబుల్ ఆపరేటర్ల తో పంచుకోవడాన్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసార సమయంలో డీడీకి ఇచ్చే అడ్వర్టైజ్ మెంట్ ఆదాయాన్ని 75:25 నిష్పత్తిలో స్పోర్ట్స్ చానాళ్లకు ఇవ్వాలని ఆదేశించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *