Breaking News

వరంగల్ లో బాబు తొలి అడుగు

M_Id_422540_Chandrababu_Naidu

తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయిన తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు శ్రీకారం చుట్టారు. వరంగల్ జిల్లా నుంచి తన పర్యటనను మొదలుపెట్టారు. హైదరాబాద్ నుంచి ర్యాలీగా బయులుదేరే చంద్రబాబు హన్మకొండలో జరిగే ప్రతినిధుల సభలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తర్వాత తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటించాలని ఆయన నిర్ణయించారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత 8 నెలల సమయం తర్వాత చంద్రబాబు అడుగుపెడుతున్నారు. హన్మకొండలో జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో.. ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా చంద్రబాబు సమీక్షించనున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *