వరంగల్ లో పోలీస్-మావోల మధ్య ఎన్ కౌంటర్

వరంగల్ జిల్లాలో ఎన్ కౌంటర్ కొనసాగుతోంది.. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం లో మావోల ఉత్తర తెలంగాణ కార్యదర్శి దామోదర్ నేతృత్వంలోని మావోయిస్టుల దళాన్ని పోలీసులు చుట్టుముట్టారు. మావోలకు, పోలీసులకు మధ్య ఎన్ కౌంటర్ కొనసాగుతోంది..  ఈ సందర్భంగా రోడ్డుపై ఓపెన్ మైన్స్ ను మావోలు పేల్చారు. దాదాపు 5 గంటలకు ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ప్రాణనష్టం వివరాలు తెలియరాలేదు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.