Breaking News

వరంగల్ లో జోరుగా ప్రచారం

000256

వరంగల్ : వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్మన్ తుల ఉమ ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ఓటు అభ్యర్థించారు. మహిళల్ని కలిసి టీఆర్ఎస్ కు ఓటు వేయాలని అభ్యర్థించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *