Breaking News

వరంగల్ లో ‘కొండం’త అండ

kcr konda murali

వరంగల్ ఉప ఎన్నికలు కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇదే అదనుగా వరంగల్ నేతలు కేసీఆర్ వ్యూస్ ను క్యాష్ చేసుకుంటున్నారు. ఇవాళ వరంగల్ కు చెందిన కొండా దంపతులు సీఎం కేసీఆర్ ను ఆయన నివాసంలో కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉప ఎన్నికలో అభ్యర్థిపై వీరు చర్చించారు. అంతేకాదు.. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొండాకు సీటు ఇవ్వడంపై కూడా చర్చించారట..

సీఎం కొండా మురళి దంపతులు చాలా రోజుల అజ్ఞాత వాసం తర్వాత సీఎంను భేటి అవడం.. తమ కోర్కెల చిట్టా విప్పేడానికే అని టీఆర్ఎస్ లో గుసగుసలు వినపడుతున్నాయి..

మొత్తానికి వరంగల్ ఎన్నికతో మరోసారి కోలాహలం నెలకొంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *