Breaking News

వరంగల్ లో కాంగ్రెస్ తరఫున సర్వే నామినేషన్

sarve satyanaray-1280336875-2

వరంగల్ : వరంగల్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా అనుకున్న సిరిసిల్ల రాజయ్య వైదొలిగారు. తాను పోటీచేయలేనని సోనియాకు విజ్ఞప్తి చేశారు. రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లలు నిన్న రాత్రి సిలిండర్ పేలి సజీవ దహనమయ్యారు. కుటుంబ కలహాల కారణంగానే ఆమె మృతిచెందిందని సమాచారం. ఈ నేపథ్యంలోనే తాను పోటీ చేయలేనని చివరి నిమిషంలో రాజయ్య వైదొలిగారు.

ఈ పరిణామాలతో షాక్ తిన్న పీసీసీ చీఫ్ ుత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే అధిష్టానంతో మాట్లాడి ఖాళీ భీం పామ్ లతో వరంగల్ బయలుదేరారు. కాగా సోనియా విజ్ఞప్తి మేరకు వరంగల్ నుంచి సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు. ఖాళీ బీ ఫామ్ లతో ఉత్తమ్ వరంగల్ వెళ్లారు. ఇవాళ మూడు గంటలలోపు సర్వే కాంగ్రెస్ బీం ఫాంతో వరంగల్ నుంచి నామినేషన్ వేయనున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *