Breaking News

వరంగల్ లోక్ సభ సెగ్మెంట్ లో కొనసాగుతున్న పోలింగ్

votings-story_647_112115114712

వరంగల్ ఉప ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. వరంగల్ లోక్ సభ కు జరుగుతున్న ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యామ్నం ఒంటిగంటకు వరకు 42శాతం పోలీసింగ్ నమోదైంది. నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో మధ్యాహ్నం ఒంటిగంటకు వరకు జరిగిన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉనన్నాయి..
సెగ్మెంట్ ల వారీగా..
పరకాల-53శాతం,
భూపాల్ పల్లి 51శాతం,
వర్ధన్నపేట -51శాతం,
పాలకుర్తి -44,
స్టేషన్ గన్ పూర్ -39.52,
వరంగల్ వెస్ట్ -29.2 శాతం,
వరంగల్ ఈస్ట్ -38.5 శాతం పోలింగ్ నమోదైంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *