వరంగల్ బరిలో బీజేపీ తరఫున ఎన్ఆర్ఐ దేవయ్య

devaiah

వరంగల్ నుంచి పోటీచేసే బీజేపీ-టీడీపీ అభ్యర్థి ఖరారయ్యారు. ఇన్నిరోజులు అభ్యర్థి కోసం భూతద్దం పెట్టి వెతికారు.. హైదరాబాద్లో బీజేపీ కీలక నేతల సమావేశంలో చివరకు ఎన్ఆర్ఐ దేవయ్య పేరును ఖరారు చేశారు. అధిష్టానానికి పంపించగా బీజేపీ అధిష్టానం దేవయ్యను వరంగల్ అభ్యర్థిగా నిర్దారణ చేసింది. రేపు అధికారికంగా ప్రకటిస్తారు.

టీఆర్ఎస్ తరఫున దయాకర్, కాంగ్రెస్ నుంచి సిరిసిల్ల రాజయ్య నామినేషన్ దాఖలు చేశారు. దీంతో పోటీ రసకందాయంలో పడింది.. ప్రచార పర్వానికి తెరలేసింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *