Breaking News

వరంగల్ తీర్పు: 1,20,000 ఆధిక్యంలో టీఆర్ఎస్

23all-arrangeme_24_2631765f

వరంగల్ : వరంగల్ ఓటర్లు టీఆర్ఎస్ కు ఏకమొత్తంగా టీఆర్ఎస్ కు ఓట్లు వేసేశారు.. ఉదయం 10 గంటలకు వెలువడిన ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ సమీప కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల కంటే అందనంత ఎత్తులో ఉన్నారు. టీఆర్ఎస్ 1,20000 ఓట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు సర్వే, దేవయ్యలు చెరో 20 ఓట్లు సంపాందించారు.

ఫలితాలను బట్టి చూస్తే టీఆర్ఎస్ వరంగల్ లో భారీ మెజార్టీ దిశగా సాగుతోంది.. కాంగ్రెస్, బీజేపీలు కనీస పోటీ కూడా ఇవ్వడం లేదు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *