వరంగల్ ఉప ఎన్నికల బరిలో 23 మంది

వరంగల్ ఉప ఎన్నికల బరిలో 23 మంది

హైదరాబాద్ (పిఎఫ్ ప్రతినిధి): వరంగల్ ఉప ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. వరంగల్ ఉప ఎన్నికలకు మొత్తంగా 38 నామినేషన్లు రాగా అందులో 7 నామినేషన్లు తిరస్కరణకు గురికాగా 8 మంది ఉపసంహరించుకున్నారు. ఈ నెల 21న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి భన్వర్ లాల్ తెలిపారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 1778 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా పటిష్ట బందోబస్తుతో పాటు అవసరమయిన చోట ఈవీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అవసరమైన చోట వెబ్ కాస్టింగు ద్వరా బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *