Breaking News

వడదెబ్బకు ఒక్కరోజే 50 మంది మృతి

heat-stroke

తెలంగాణ నిప్పుల కొలిమిని తలపిస్తోంది. తీవ్రమైన ఎండ, వడగాల్పులకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఏపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బయటకు వెళితే ఇంటికి తిరిగి సేఫ్ గా వస్తామో లేదో తెలియని పరిస్థితి.  వడగాల్పులకు కాళ్లు, చేతులు, కళ్లు , చెవులు మంటలెక్కుతున్నాయి.

ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు చేరువ కావడంతో కేంద్ర ప్రభుత్వం ఎండలను తీవ్ర విపత్తుగా  పరిణమించింది. వడదెబ్బకు మృతిచెందిన బాధిత కుటుంబాలకు ఆపద్బంధు కింద సాయం చేయనున్నట్టు కేంద్రం పేర్కొంది. మరో రెండు రోజులుగా ఇలాగే ఎండ తీవ్రత ఉంటుందని.. మూడు రోజులపాటు వడగాల్పులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *