Breaking News

వచ్చే జూన్ 1నుంచి ఏపీ సెక్రటేరియట్ విజయవాడలోనే..

IRVKrishnaRao1448987885

వచ్చే ఏడాది జూన్ 1 నుంచి ఏపీ ప్రభుత్వం విజయవాడ నుంచే పరిపాలిస్తుందని ఏపీ రాష్ట్ర సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలోని కార్యదర్శులు, శాఖాధిపతులు అందరూ కొత్త రాజధాని నుంచే తమ విధులన నిర్వహిస్తారని ఆయన స్పష్టం చేశారు.

రాజధానిలో పనిచేసుందుకు కావాల్సిన సౌకర్యాలను ఇప్పటినుంచే సిద్దం చేసుకోవాలంటూ అధికారుల సీఎస్ మెమో దాఖలు చేశారు. ఏపీ కేబినెట్ నిన్న తీసుకున్న నిర్ణయం మేరకు సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు. జూన్ 2 నాటికి ఏపీ నుంచి తెలంగాణ ఏర్పడి రెండేళ్లు గడుస్తుండడంతో అప్పటికల్లా పూర్తిస్థాయిలో సెక్రటేరియట్ తరలిరావాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *