Breaking News

వచ్చే ఏడాది ఎర్రగడ్డలోనే టి.ప్రభుత్వం

erragadda hospital

హైదరాబాద్ , ప్రతినిధి : తెలంగాణ సెక్రటేరియట్ తరలిపోనుంది. కేసీఆర్ కు అపరిమిత వాస్తు ప్రజ్ఞానంతో ఈ సెక్రెటేరియట్ కు వాస్తు దోషం ఉందని.. ఇందులో ఉండడం మంచింది కాదని తేల్చారు. దీంతో పాటు కొత్తగా ఎర్రగడ్డలో కొత్త సెక్రటేరియట్ ను 150 కోట్లతో నిర్మించేందుకు కేసీఆర్ ఆధ్వర్యంలో మంత్రిమండలి నిర్ణయించారు.

ఈ కేసీఆర్ వాస్తు దోషాల వల్ల ఇటు చాతి ఆస్పత్రి సిబ్బంది రోగులు వికరాబాద్ అడవులకు తరలిపోతుండడంతో వారు ఆందోళనల బాట పట్టారు. ఇక ఆంద్రప్రదేశ్ సెక్రటేరియట్ విజయవాడ పోతే మిగిలిపోయిన తెలంగాణ సచివాలయ భవనాలను కూలగొట్టి హుస్సేన్ సాగర్ కింద బహుళ అంతస్తుల భవనాలు కేసీఆర్ నిర్మిస్తారట.. ఆయన కొనసాగే ఐదేళ్ల పరిపాలన కాలంలోనే ఇవన్నీ పూర్తి అవ్వాలని ఆశిద్దాం.. లేదంటే కోట్ల ఖర్చు నేలపాలై.. వచ్చే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియక ఇబ్బందులు ఎదురవుతాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *