వంద కోట్ల మార్క్ దాటిన ఐ మూవీ కలెక్షన్స్

చైన్నై, ప్రతినిధి : శంకర్ స్వరాష్ట్రం తమిళనాడు ఐ ఆడడం లేదు.. కానీ తెలుగు కన్నడ, మళయాల , హిందీల్లో మాత్రం మిక్స్ డ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం వచ్చాయట.. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు 100 కోట్ల కలెక్షన్లు వచ్చాయట.. తెలుగు రాష్ట్రాల నుంచి 9 కోట్లు, కేరళ నుంచి 6 కోట్లు, హిందీ నుంచి 10 కోట్ల దాకా తొలివారం లో వసూళ్లు సాధించిందట.. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఐ కి భారీగా కలెక్షన్లు వచ్చాయట.. తమిళనాడులో మాత్రం కలెక్షన్లు భారీగా తగ్గాయని టాక్..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.