వంటగాడు కూడా ఈ ఆటగాడు..

vanta sachin

వంట ఆడవాళ్లకే పరిమితమా..? మగాళ్లు వంట చేస్తారు.. పెళ్లైన మగడు ఎవడైనా సరే జీవితంలో ఒక్కసారైనా వంట చేస్తాడు. అది ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులకు కూడా వర్తిస్తుంది. మాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా దీనికి అతీతం కాదు..

సచిన్ చిటికేస్తే సలాం చేసే నౌకర్లు, సైగ చేస్తే వంట చేసే వంటగాళ్లు అందుబాటు లో ఉంటారు కానీ భార్య కోరిక మేరకు వంట చేసి ఆమె ముచ్చట తీర్చాడు సచిన్ . మీరూ చూడండి సచిన్ వంట సరదా..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *