వంగవీటి తొలి టీజర్ విడుదల చేసిన వర్మ

కత్తి, చైను, జెండాతో ఆద్యంతం ఫ్యాక్షన్, రౌడీయిజం ఉట్టిపడేలా రాంగోపాల్ వర్మ తన కాంట్రవర్సల్ మూవీ ‘వంగవీటి’ టీజర్ విడుదల చేశారు. ఒక పోస్టర్ పాటను కూడా ఇందులో వినిపించారు. ఆ టీజర్ మీకోసం.. పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *