లోఫర్ తో పూరి అదరగొట్టాడు..

lofar

వరుణ్ తేజ్ హీరోగా పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లోఫర్’. మూవీ ట్రైలర్ ఇవాళ పూరి ఆన్ లైన్ లో విడుదల చేశారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. రేవతి, పోసాని  కృష్ణమురళి ప్రధాన పాత్రలు పోషించారు. సీ కళ్యాన్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ కు అద్భుత స్పందన వచ్చింది. పూరి ఈ సినిమా కోసం కథ కోసం బాగా కష్టపడినట్టున్నాడు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *