లే పంగా.. నేటి నుంచి మొదలవుతోంది..

కబడ్డీ కబడ్డీ అంటూ లే పంగా అంటూ గీతాలతో గడిచిన మూడు సీజన్లలో దాదాపు ఐపీఎల్ అంత రేంజ్ లో అలరించిన ప్రొ కబడ్డీ సీజన్ మొదలైంది.. గ్రామీణ క్రీడ నుంచి గ్లామర్ క్రీడగా దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. దీని వల్ల చాలా మంది విదేశీ, గ్రామీణ క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు.

నేటి నుంచి నాలుగో సీజన్ ప్రారంభం కానుంది. తొలిమ్యాచ్ లో తెలుగు టైటాన్స్ తో పుణెరి పల్టాన్ తలపడనుంది. ఈరోజు రాత్రి 8 గంటలకు జరగనుంది. రాత్రి 9 గంటలకు యు ముంబాతో జైపూర్ పాంతర్స్ తో తలపడనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *