లేడీ రోబోకు ప్రాణం పోసి..

హాంకాంగ్ కు చెందిన రిక్కీ మా.. అనే వ్యక్తి దాదాపు రూ.35 లక్షలు వెచ్చించి 18నెలల పాటు కష్టపడి ఈ రోబోకు ప్రాణం పోశాడు.. ఇది అచ్చం హ్యూమనాయిడ్ రోబో.. తనకు ఇష్టమైన హాలీవుడ్ నటి ని పోలిన రోబో కోసం రిక్కీ ఈ సాహసం చేసి ఎట్టకేలకు రోబోను తయారు చేయించాడు. దీంతోనే అతడు అన్నీ చేసేసుకుంటాడట..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *