లేడీస్ హాస్టల్ లో యువతిపై సైకో దాడి

హైదరాబాద్ : హైదరాబాద్ లోని ఎస్ ఆర నగర్ ప్రాంతం. ఎప్పుడూ స్టూడెంట్ , కోచింగ్ లతో రద్దీగా ఉండే ప్రాంతం. అక్కడి ఓ లేడీస్ హాస్టల్ లోకి సైకో ఒకడు చొరబడి వీరంగం సృష్టించాడు. సైకో వీరంగాన్ని అడ్డుకునేందుకు వచ్చిన యువతిపై కత్తితో పాల్పడ్డాడు. ఈ దాడిలో యువతికి గాయాలవడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. సైకో అనంతరం పారిపోయాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *