లేటు వయసులో ప్రకాష్ రాజు కు కొడుకు

pony_01

ప్రకాష్ రాజు లేటు వయసులో కొడుకును కన్నాడు.. ప్రస్తుతం ఆయన వయసు 50. ఈ వయసులో ఆయన సంవత్సరం క్రితమే మొదటి భార్య లలితకు విడాకులిచ్చి పోనీవర్మ అనే ముంబై మోడల్ ను పెళ్లి చేసుకున్నారు.. ఈరోజు ప్రకాష్ రాజ్ కు కొడుకు పుట్టాడు.. అతడే ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు.. ‘‘తమకు బాబు పుట్టాడని.. తమ జీవితంలో ఇది ఆనందకరమైన క్షణాలను’’ సంతోషం వ్యక్తం చేశాడు.. కాగా ఇప్పటికే ప్రకాష్ రాజు మొదటి భార్య లలితతో విడాకులయ్యాయి.. ఆమెకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉండేవాడు.. కొడుకు గాలిపటం ఎగరవేస్తూ 2004లో ప్రమాదవశాత్తు చనిపోయాడు. అనంతరం ప్రకాశ్ రాజ్ దంపతులు మనస్పర్ధలతో విడిపోయారు. ప్రకాష్ ముంబై మోడల్ తో సహజీవనం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు 50 ఏళ్ల వయసులో ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *