
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తనకంటే దాదాపు 25 ఏళ్లు చిన్నదైన జర్నలిస్ట్ అమృతారాయ్ ని పెళ్లి చేసుకున్నారు. చైన్నైలో తమ పెళ్లి జరిగిందని అమృతరాయ్ ఆదివారం ఫేస్ బుక్ ద్వారా తెలిపారు.
కొన్ని సంవత్సరాలు గా మీడియలో తన గురించి, దిగ్విజయ్ గురించి రాసిన రాతలు, ప్రచారాలకు బలయ్యానని.. ఇప్పటికైనా ప్రచారాన్ని ఆపాలని.. డిగ్గీతో తన సంసారం సాగుతుందని తెలిపిందామే..