Breaking News

లేక్ పోలీసు ఔట్ పోస్ట్ ను ప్రారంభించిన మంత్రి ఈటెల రాజేందర్

IMG20180210102320

మానేరు డ్యాం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన లేక్ పోలీసు ఔట్ పోస్ట్ ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శనివారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, మేయర్ రవీందర్ సింగ్, కరీంనగర్ పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి, మునిసిపల్ కమీషనర్ శశాంక, అదనపు డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, ఏసీపీ లు వెంకటరమణ, ఉషారాణి, సిఐ లు తులా శ్రీనివాసరావు, మహేష్ గౌడ్, విజయ్ కుమార్, శశిధర్ రెడ్డి, సంతోషకుమార్, కార్పొరే టర్లు సునీల్ రావు, చొప్పరి జయశ్రీ, రవీందర్ గౌడ్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *