Breaking News

లెనోవా నుంచి కొత్త ట్యాబ్లెట్లు

lenovo-tab-a8-50

చైనా దిగ్గజ బ్రాండ్ లెనోవా ఇప్పటికే మంచి ఉత్పత్తులతో భారత దేశంలో విశ్వసనీయతను కలిగి ఉంది. ఇప్పుడు లెనోవా కొత్తగా ట్యాబ్లెట్లను విడుదల చేసింది. లెనోవా ట్యాబ్ 7, ట్యాబ్ 8, ట్యాబ్ 10 విడుదల చేసింది. అద్భుతమైన పీచర్లు ఉన్న ఈ ట్యాబ్లెట్లను వాటి సైజ్ 7,8 ,10 ఇంచులతో వాటికి ఆ పేరు పెట్టింది.. 4జీ సపోర్టుతో అత్యాధునిక కెమెరాలతో వీటిని విడుదల చేసింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *