లెనోవా కొత్త మొబైల్ ‘a7000’

‘లెనోవా’ మొబైల్ కంపెనీ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంఛ్ చేసింది. a7000 పేరుతో లాంచ్ చేసిన ఈ కొత్త మోబైల్ లో మంచి ఫీచర్స్ ఉన్నాయి.

-5.5 ఇంచుల పెద్ద స్క్రీన్
-7.9 ఎంఎం థిక్ నెస్
-140 గ్రాముల బరువు
-1.5 గిగాహెర్జ్ ప్రాసెసర్
– 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా
-ఇంటర్నల్ మెమరీ 8జీబీ
-2900 ఎంఏహెచ్
దోబ్లీ ఆటమ్స్ టెక్నాలజీతో తయారు చేసిన ఫస్ట్ మొబైల్ ఇదే. ఈ నెలలో మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు. ధర మాత్రం ప్రకటించలేదు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *