
Mahesh Babu’s Srimanthudu Still
మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వం రూపొందుతున్న చిత్రం శ్రీమంతుడు.. ఈ చిత్రం 7 న విడుదల కానుంది..ఈ చిత్రం లేటెస్ట్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం.. ఇందులో మహేశ్ బాబు గ్రామంలో లుంగీలో తిరిగే గెటప్ లో అదిరిపోయేలా ఉన్నాడు. కొత్త కొత్త గెటప్ లతో, సైకిల్ పై ఇప్పటికే సినిమాకు మంచి ప్రచారం చేసిన మహేశ్ బాబు ఇప్పుడు లుంగీలో కనిపించి అలరించారు.