లలిత్ మోడీ వీసా వివాదంలో సుష్మకు చిక్కులు

లలిత్ మోడీ.. ఐపీఎల్ చైర్మన్ గా పనిచేసి అవినీతికి పాల్పడి అరెస్ట్ అయిన వ్యక్తి. ఇప్పుడు ఆయనకు బ్రిటన్ వీసా ఇప్పించేందుకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రయత్నించడం వివాదానికి దారితీసింది.

అవినీతి పరుడికి నిబంధనలు తుంగలో తొక్కి వీసా ఇప్పించేందుకు ప్రయత్నించారని ఆమె రాజీనామాకు కాంగ్రెస్ సహా అన్ని పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. నేషనల్ మీడియా సైతం తప్పుపట్టింది. బీజేపీ మాత్రం సుష్మను వెనకేసుకొచ్చింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *