‘లయన్’ ట్రైలర్ విడుదల

లయన్ ట్రైలర్ విడుదలైంది. బాలకృష్ణ దుమ్ము రేపే డైలాగులతో దమ్ముచూపించారు. ఆయన రౌద్రం సినిమాలో డైలాగులు అదరిపోయాయి. త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి మణిశర్మ సంగీతాన్నందించారు. సత్య దేవ డైరెక్షన్ లో సినిమా రూపుదిద్దుకుంది. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమా పతాకంపై రుద్రపాటి రమణరావు నిర్మిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *