లయన్ టీజర్ విడుదల

lion

దీపావళిని పురస్కరించుకొని లయన్ చిత్ర యూనిట్ తమ తొలి టీజర్ ని విడుదల చేసింది. గాజువాక ఎంఎల్ఎ శ్రీపల్లా క్షనివాసరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు.

lion2

లయన్ కు జగదీశ్ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత ఘంటాడి కృష్ణ. హీరోహీరోయిన్లుగా అమన్, నిత్నేష్, అఖిలేష్, విధా, సితార, ఎఫ్ఎం బాబాయి, సురేష్ పాణి, శ్రీకాంత్ తదితరులు నటించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *